Peddapally: ఇక్కడి జలధార నుంచి నీటిని తెస్తూ నిత్య పూజలు జరిపేవారని అందుకే ఈ ప్రదేశానికి రామగుండం అన్న పేరు వాడుకలో వచ్చిందని ప్రజలు విశ్వసిస్తారు. యమకోణం, జీడిగుండం, పాలగుండం, నేతిగుండం, భైరవగుండం, శ్రీరామ చంద్రమూర్తి పేరుతో కలుపుకుని పలు గుండములు ఏర్పడినవి.
Tourism
Devotional
Creative
Designers
Big
Innovative
Iconic
Historical
: జైశ్రీరామ్ జై హనుమాన్ - జైశ్రీరామ్ జై హనుమాన్ :
Peddapalli: రాముడు నడిచిన ప్రాంతంలో ఏర్పడ్డ జలపాతం..మనకు సమీపంలోనే రాముని గుండాలు వాటర్ ఫాల్స్,
వర్షాకాలం వచ్చిందంటే చాలు..ఆ ప్రాంతమంతా ప్రకృతి శోభతో కళకళలాడుతుంది. చుట్టూ పచ్చని కొండ.. మధ్యలో పెద్ద రాతిపై నుంచి పాలధారలా జాలువారే జలపాతం(Waterfalls). ఆ ప్రకృతి అందాన్ని చూసేందుకు వచ్చే పర్యాటకుల కేరింతలతో ఆ ప్రాంతమంతా భూలోక స్వర్గంలా ఉంటుంది. సాక్షాత్తు శ్రీరాముడు నడయాడిన ప్రాంతంగా చెప్పుకునే ఆ జలధారే రాముని గుండం(Ramuni Gundam) జలపాతం. పెద్దపల్లి(Peddapalli)జిల్లా రామగుండం(Ramagundam)పరిధిలో ఉన్న ఈ రాముని గుండాలు పర్యాటకులను విశేషంగా ఆకరిస్తున్నాయి.
, pixel creator, pixel creator vijay phone 7036241442, vijay, web designing near me, website design creativeminds, web development creative minds, website design creative mind, creative mind, tv ads ad agency creative mind, tv ads making in mancherial, tv ads making in godavarikhani, tv ads making in peddapalli, tv ads making in manthani, VAV Very Advanced Website Pages | http://www.creativemindsoft.in | http://www.creativemindsoft.in | The Complete Editable WEBSITE for you | You can edit your website at any time.. | Very Professional Website, Quick Website, Best Ready made Website. Easy website making. Mobile Comparability Website, SEO Website free Website. How to make Free Website.